Crypto Mining: ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ క్రిప్టోమైన్‌లో ఏడాదంతా డబ్బులు పండిస్తారు | BBC Telugu



Published
క్రిప్టో మైనింగ్‌పై చైనా నిషేధం విధించడంతో, క్రిప్టో మైనర్లు కజాకిస్తాన్ వచ్చి క్రిప్టో మైనింగ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రిప్టో మైన్‌లో రోజుకు 24 గంటలు, ఏడాదికి 365 రోజులూ డబ్బులు పండిస్తున్నారు. ఇంతకీ వాళ్లెలా డబ్బులు పండిస్తున్నారో మీరే చూడండి.
#BitCoin #CryptoCurrency #CryptoMining #Kazakhstan #China #DigitalMoney

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
Category
Cryptocurrency Mining
Be the first to comment